TELUGU
మా గురించి
భారత దేశంలో, ఢిల్లీలో మా హెడ్ ఆఫీస్ కలిగి, అన్ష్ ఇంటర్ ట్రేడ్ ఒక 9001-2015 కంపెని
ప్రపంచంలో ప్రతి మూల నుండి వెండర్లు మరియు ఫ్రీల్యాన్స్ అనువాదకులకు ఔట్ సోర్స్ చేయబడే డిజిటైజేషన్, అనువాదం,
స్థానీకరణ, ట్రాన్స్ క్రిప్షన్ ఇంకా సబ్ టైట్లింగ్ వ్యాపారంలో అన్ష్ ఉన్నది.
ఆశించిన ఫలితాలను అందించడానికి మేము వెండర్లు/ అనువాదకుల నైపుణ్యత, ఏ ప్రాంతానికి చెందినవారు ఇంకా మూలాలను అధ్యయనం చేస్తాము.
మా క్లయింట్లు మా నిజాయతీని ప్రశంసిస్తారు ఇంకా మా వెండర్లు/ అనువాదకులు మా చెల్లింపు సామర్ధ్యం వలన మమ్మల్ని ఇష్టపడతారు
భాషా జతల అత్యంత విస్తారమైన శ్రేణితో అత్యుత్తమ ధరలకు మీరు మంచి నాణ్యత గల ఫలితాన్ని ఆశించవచ్చు.
అన్ష్ కు ఉన్నవి
-ప్రమాణీకరణ - ఒక ‘ISO 9001-2015’
- నిర్వహణ – ఒక అందరూ మహిళల టీమ్
- అనుభవం –ఆకట్టుకునే 19 సంవత్సరాలు మీడియాలో, 8 సంవత్సరాలు అంతర్జాతీయ వాణిజ్యంలో, ఇంకా 10 సంవత్సరాలు అనువాదం వ్యాపారం, డిజిటైజేషన్, డేటా నిర్వహణలో.
- సాధనాలు – 3000 డిజిటైజేషన్ వెండర్లు, 12000 మంది అనువాదకుల బేస్ మరియు 2000 మంది ట్రాన్స్క్రిప్షన్ నిపుణులు.
- భాషలు – అనువాదం కొరకు 2400 కి పైగా భాషా జతలు అందజేయబడుతున్నాయి (ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ధరల పట్టిక).
- సామర్ధ్యం – ఆర్డర్లను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఇన్ హౌస్ స్పెషలైడ్ సాఫ్ట్ వేర్ ‘WASP’
-ఉనికి - మేము రష్యా, సింగపోర్ మరియు యుఎఇ లోని కంపెనీలకు వారి ఏకైక ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూటర్లుగా ప్రాతినిధ్యం వహిస్తాము.
ఈ పై అంశాలు అన్ష్ కు 200కు పైగా అనువాద/ ప్రచురణ కంపెనీలతో పాటు మమ్మల్ని ఒక విశ్వసనీయమైన బ్యాక్ అప్ గా ఉపయోగించుకునే దాదాపు 800కంపెనీల వ్యాపార విశ్వాసాన్ని చూరగొనే లాగా చేశాయి.
Language | Telgu |
Language name written as | తెలుగు |
Country of Origin | India |
Country Flag | |
Script | Telugu alphabet (Brahmic) Telugu Braille |
International language Code | te |
Font Look | ప్రమాణీకరణ - ఒక ‘ISO 9001-2015’ మరియు ఒక ‘అన్ష్ లారియేట్’కంపెని - నిర్వహణ – ఒక అందరూ మహిళల సంస్థ - అనుభవం –ఆకట్టుకునే 19 సంవత్సరాలు మీడియాలో, 8 సంవత్సరాలు అంతర్జాతీయ వాణిజ్యంలో, ఇంకా 10 సంవత్సరాలు అనువాదం వ్యాపారంలో. - సాధనాలు – 12000 మంది అనువాదకుల బేస్ మరియు 2000 మంది ట్రాన్స్క్రిప్షన్ నిపుణులు. |
Native speakers | 75 million (2007) L2 speakers: ca. 5 million (1997–1999) |
Wikipedia Link |